https://www.youtube.com/watch?v=TmOg9dC7Th8
లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ
నీ కన్నుల కాటుక లేఖలలో
నీ సొగసుల కవితా రేఖలలో
ఇలా ఇలా చదవనీ నీ లేఖని ప్రణయ లేఖని
బదులైన లేని లేఖ బ్రతుకైన ప్రేమలేఖ
నీ కౌగిట బిగిసిన శ్వాసలతో
నీ కవితలు నేర్పిన ప్రాసలతో
ఇలా ఇలా రాయనీ నా లేఖని ప్రణయ రేఖని
లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ
చరణం1: అమావాస్య నిశిలో కోటి తారలున్న ఆకాశం
వెదుకుతు ఉంది వేదన తానై
విదియ నాటి జాబిలి కోసం
వెలుగునీడలెన్నున్నా వెలగలేని ఆకాశం
లల ఆ ఆ లల ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తనన తనన తనన తనన
ఎదుగుతు ఉంది వెన్నెల తానై
ఒక్కనాటి పున్నమి కోసం
లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ
చరణం2: అక్షరాల నీడలలో నీ జాడలు చూసుకుని
ఆ పదాల అల్లికలో నీ పెదవులు అద్దుకుని
నీ కంటికి పాపను నేనై
నీ ఇంటికి వాకిలి నేనై
గడప దాటలేక నన్నే గడియ వేసుకున్నాను
ఘడియైనా నీవు లేక గడపలేక ఉన్నాను
బదులైన లేని లేఖ బ్రతుకైన ప్రేమలేఖ
నీ కౌగిట బిగిసిన శ్వాసలతో
నీ కవితలు నేర్పిన ప్రాసలతో
ఇలా ఇలా రాయనీ నీ లేఖని ప్రణయ లేఖని
లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Godavari - Rama Chakkani Sitaki
https://www.youtube.com/watch?v=JIHjI4xoYxc రామచక్కని సీతకి నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణ మధుర వదన నలిన నయన మనవి వినరా రామా ర...
-
https://www.youtube.com/watch?v=_9vux62woc4
-
Meree Duniya Hai Tujhame Kahee Tere Bin Mai Kya Kuchh Bhee Nahee Meree Jaan Me Teree Jaan Hai O Sathee Mere Meree Duniya Hai Tujhame Kahee...
-
https://www.youtube.com/watch?v=rh2Hm1fjlx8 Mere humsafar mere humsafar Mere paas aa mere paas aa Mere humsafar mere humsafar Mere pa...

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి